IPL 2020 Final : Virender Sewhag lauds DC move to send Marcus Stoinis as opener. Former Indian cricketer Virender Sewhag lauded the decision to send Stoinis to open the innings and he thought of the move much earlier

#DCVsMI
#MiVsDC
#MumbaiIndians
#DelhiCapitals
#MarcusStoinis
#Stoinis
#Ipl2020
#Iplfinal
#Ipl2020final

ఐపీఎల్ 2020లో సరైన సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అంతేకాదు ఏకంగా ఫైనల్ బెర్త్ ఒడిసిపట్టింది. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. మార్కస్ స్టోయినిస్‌ని ఓపెనర్‌గా పంపింది ఢిల్లీ. స్టోయినిస్ తన భారీ హిట్టింగ్‌తో ఆరంభంలోనే ఢిల్లీని తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బాదుడు మొదలెట్టిన స్టాయినిస్.. 27 బంతుల్లో38 రన్స్ చేశాడు. తొలి వికెట్‌కి శిఖర్ ధావన్‌తో కలిసి 8.2 ఓవర్లలోనే 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసి హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.